మలైకతో లవ్ నిజమని చెప్పా.. కమిట్మెంట్‌తో ఉన్నా : Arjun Kapoor

'కాఫీ విత్ కరణ్' షో సెలబ్రిటీల పర్సనల్ అండ్ సెక్సువల్ లైఫ్ గురించి డిస్కస్ చేయడంలో ముందుంటుంది. ఈ క్రమంలోనే అర్జున్ కపూర్ లవ్ లైఫ్ గురించి అడిగిన కరణ్ జోహార్.. మలైకా అరోరాతో రిలేషన్‌ను.. Latest Telugu News

Update: 2022-10-25 03:31 GMT
మలైకతో లవ్ నిజమని చెప్పా.. కమిట్మెంట్‌తో ఉన్నా : Arjun Kapoor
  • whatsapp icon

దిశ, సినిమా : 'కాఫీ విత్ కరణ్' షో సెలబ్రిటీల పర్సనల్ అండ్ సెక్సువల్ లైఫ్ గురించి డిస్కస్ చేయడంలో ముందుంటుంది. ఈ క్రమంలోనే అర్జున్ కపూర్ లవ్ లైఫ్ గురించి అడిగిన కరణ్ జోహార్.. మలైకా అరోరాతో రిలేషన్‌ను రక్షించుకునేందుకు ఏం చేశావని ప్రశ్నించాడు. దీనికి సమాధానమిచ్చిన అర్జున్.. 'రూమర్స్‌కు చెక్‌ పెడుతూ నిజం చెప్పాను. ఇందుకోసం నిలబడ్డాను' అని తెలిపాడు. ఇక కపూర్ ఫ్యామిలీ నుంచి ఫ్లర్టింగ్‌లో బెస్ట్ ఆదిత్యా రాయ్ కపూర్ అని, రూమర్స్ స్ప్రెడ్ చేయడంలో కరీనా కపూర్ ముందుంటుందని చెప్పాడు. 

Tags:    

Similar News