దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి ఆ ఇద్దరు డైరెక్టర్లే కారణమా?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఆయన సంగీతంలో ఎన్నో సినిమాలు మచి హిట్ అందుకున్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్‌కు సంబంధించిన పెళ్లి న్యూస్ ఎప్పుడూ సోషల్

Update: 2023-04-25 06:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఆయన సంగీతంలో ఎన్నో సినిమాలు మచి హిట్ అందుకున్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్‌కు సంబంధించిన పెళ్లి న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. కాగా, తాజాగా, దేవిశ్రీ ప్రసాద్ పెళ్లికి దూరంగా ఉండటానికి ఆ డైరెక్టర్సే కారణం అంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

అత్తారింటికి దారేది అనే సినిమా టైంలో దేవిశ్రీప్రసాద్ హీరోయిన్ ప్రణిత ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకుందాం అనే టైంలో త్రివిక్రమ్ ప్రణీత మధ్య ఉన్న ఎఫైర్ బయటపడింది.

దీంతో దేవిశ్రీప్రసాద్ అలాంటి అమ్మాయి వద్దులే అని వదిలేశాడంట. అలాగే చార్మీని దేవి గాఢంగా ప్రేమించిన విషయం తెలిసిందే. వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ పూరి జన్నాథ్ ఎంట్రీతో వీరి మధ్య పెళ్లి వార్తలు ఆగిపోయాయి. ఇలా ఈ ఇద్దరి డైరెక్టర్ల వలన దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి ఆగిపోయిందంటు నెటిజన్లు ముచ్చటిస్తున్నారు.

Also Read..

శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

Tags:    

Similar News