Naresh, Pavitra కలసి లవ్ స్టోరీ చేయబోతున్నారా ?

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ జోడి ఎవరు అని అడిగితే వెంటనే నరేష్, పవిత్ర అని చెప్పవచ్చు.ఎందుకంటే ఎక్కడా చూసిన వీరి జంటే కనిపిస్తుంది.

Update: 2022-11-21 06:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ జోడి ఎవరు అని అడిగితే వెంటనే నరేష్, పవిత్ర అని చెప్పవచ్చు.ఎందుకంటే ఎక్కడా చూసిన వీరి జంటే కనిపిస్తుంది. తాజాగా వీరు మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఆ వార్త తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ ఇద్దరు ఓ కొత్త లవ్ స్టోరి సినిమాతో మన ముందుకు రాబోతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ వార్త గురించే చర్చించుకుంటున్నారు. వీరిద్దరూ అంతకముందు పలు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో వీరు భార్యభర్తలుగా , అన్నాచెల్లెళ్లగా కూడా పలు సినిమాల్లో నటించారు. అయితే మొదటి సారి ఈ ఇద్దరు ఒకే సినిమాలో హీరో, హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అంతక ముందు వీరిద్దరూ ఓ హోటల్లో సహజీవనం చేస్తూ మీడియాకు దొరికిపోయారు. మైసూర్‌లోని ఓ స్టార్ హోటల్లో నరేష్, పవిత్ర లోకేష్ కలిసి ఉండటం చుసిన రమ్య రఘుపతి వారిద్దరిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది. ఈ జంట ఎలాంటి ప్రేమ కథతో మన ముందుకు వస్తారో వేచి చుడాలిసి ఉంది.  

Tags:    

Similar News