విరాట్ కోహ్లీ కంటే అనుష్కా శర్మ అంత పెద్దదా?.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమించుకొని 2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు.
దిశ,సినిమా: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమించుకొని 2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అయితే కోహ్లీ, అనుష్కల ఏజ్ గ్యాప్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అనే చెప్పుకోవాలి.
ఇటీవల అనుష్క శర్మ..కోహ్లీ, ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అసలు ఆమె ఎన్నో సంవత్సరంలో అడుగుపెట్టి్ందో తెలుసా. 36 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన. ఈ భామ విరాట్ కంటే 6 నెలల 4 రోజులు పెద్దదంట. అనుష్క శర్మ 1 మే 1988 న జన్మిస్తే, విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988 న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు. విరాట్ కోహ్లీకి ఇప్పుడు 35 ఏళ్లు.
అయితే విరాట్, అనుష్క దంపతులకు ఒక కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ ఉన్నారు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
Read More..
సినిమాలకు దూరమైన షారుఖ్ ఖాన్.. విశ్రాంతి తీసుకుంటున్నా అనడంతో ఆందోళనలో ఫ్యాన్స్