Anupama Parameswaran : అనుపమకు ఉన్న ఆ పొగరు వల్లనే స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడం లేదా?
టాలీవుడ్ బ్యూటీ అనుపమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి న పని లేదు. కర్లీ హేయిర్, పెద్ద కళ్లతో ఎంతో మంది కుర్రకారును మాయచేస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇక ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు తర్వాత
దిశ, వెబ్డెస్క్ : టాలీవుడ్ బ్యూటీ అనుపమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి న పని లేదు. కర్లీ హేయిర్, పెద్ద కళ్లతో ఎంతో మంది కుర్రకారును మాయచేస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇక ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు తర్వాత వరసగా ఆఫర్స్ అందుకొంది. ఉన్నది ఒక్కటే జిందగీ, శతమానం భవతి, లాంటి చాలా సినిమాల్లో నటించింది. తర్వాత అనుపమకు అవకాశాలు తగ్గాయి. కానీ ఈ మధ్య కాలంలో, కార్తికేయ 2,18 పేజీస్, బట్టర్ ఫ్లై లాంటి సినిమాల్లో నటించింది.
ఇక ప్రస్తతం ఈ ముద్దుగుమ్మ, డిజే టిల్లు 2 సినిమాలో నటిస్తోంది.అయితే తాజాగా అనుపమకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మకు చిన్న హీరోల సినిమాలలో తప్ప పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు పెద్దగా రాలేదని చెప్పవచ్చు. దానికి కారణం లేకపోలేదంట. అనుపమకు ఉన్న తల పొగరు వల్లనే ఆమెకు ఎక్కువగా అవకాశాలు రావడం లేదంట.
Read more: Rashmi Gautam: తప్పు చేసి ఉంటే క్షమించండంటూ.. పోస్ట్ చేసిన రష్మీ
అది చేద్దాం కానీ పెళ్లి వద్దంటూ.. నటి అంజలిని మోసం చేసిన స్టార్ హీరో కొడుకు