Vishnu Priya Bhimeneni : కసి కసిగా.. ఘాటు అందాలతో పొగపెడుతున్నవిష్ణు ప్రియ!

యాంకర్ విష్ణు ప్రియ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోకు ఈమె పెట్టింది పేరు. ఎప్పుడూ ట్రెండీ లేదా ట్రెడిషనల్ దుస్తులు ధరించి తన అంద చందాలతో కుర్రకారుకు అందాల విందు ఇస్తుంటుంది. షాట్ కట్ డ్రెస్సెస్ ధరించి

Update: 2024-06-14 06:09 GMT

దిశ, సినిమా : యాంకర్ విష్ణు ప్రియ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోకు ఈమె పెట్టింది పేరు. ఎప్పుడూ ట్రెండీ లేదా ట్రెడిషనల్ దుస్తులు ధరించి తన అంద చందాలతో కుర్రకారుకు అందాల విందు ఇస్తుంటుంది. షాట్ కట్ డ్రెస్సెస్ ధరించి గ్లామర్ షో చేస్తూ.. తన వయ్యారాలతో చెమటలు పట్టిస్తుంటుంది.

అయితే తాజాగా ఈ బ్యూటీ చాలా హాట్ అండ్ బోల్డ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. రెడ్ కలర్ జాకెట్, బ్లాక్ ప్యాంట్ ధరించి తన నడుము, ఎద అందాలను చూపిస్తూ పొగలతో, సెగలు రేపుతోంది. కొంటెగా చూస్తూ.. తన లేత లేత అందాలతో నడుమును విల్లులా వంచుతూ.. కసి కసి చూపులతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ఆ డ్రెస్‌లో ఆ బ్యూటీని చూసిన వారు అందరూ షాక్ అవుతున్నారు. వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు హాట్ బ్యూటీ అంటే మరికొందరేమో నీ అందాలతో చెమటలు పట్టిస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విష్ణు ప్రియ యాంకర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పోవే పోరాలో ఈమె యాంకరింగ్‌కు చాలా మంది ఫిదా అయిపోయారు. సుధీర్‌తో ఈమె చేసిన ఈ షో హిట్ టాక్ తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ పలు సినిమాల్లో కూడా నటించింది. అయితే ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విష్ణు ప్రియ బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగు పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వర్గం కోడై కూస్తోంది. కానీ ఇప్పటి వరకు దీనిపై ఈ బ్యూటీ స్పందించలేదు.

Tags:    

Similar News