భర్తతో కలిసి మామిడికాయలు తెంపుతూ రొమాన్స్ చేస్తున్న అనసూయ.. చూడలేకపోతున్నామంటూ కామెంట్స్
బుల్లితెర యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అవసరం లేదు.
దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయకు సోషల్ మీడియాలో పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాకుండా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ అందాలతో ఇటీవల చేసిన రచ్చ అంత ఇంత కాదు. మొదటి సారి బికినీ ధరించి ఆమె భర్తకు ముద్దులు ఇస్తూ అందరికీ షాకిచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు ట్రోల్స్ కూడా చేశారు. తాజాగా, తన భర్తతో కలిసి నిక్కర్ వేసుకుని మామిడి కాయలు తెంపుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాళ్ల మామిడి తోటలో అనసూయ పొట్టి నిక్కర్లో ఉండగా తన భర్త ఎత్తుకోగా కాయలు కోస్తుంది. దీంతో అది చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ‘ఆదిపురుష్’ బెనిఫిట్ షోలకు బ్రేక్..! షాక్‌లో ప్రభాస్ అభిమానులు..