లోదుస్తులు కనిపించేలా అనసూయ చీరకట్టు.. వైరలవుతోన్న హాట్ లుక్
బుల్లితెర యాంకర్ స్టేజ్ నుంచి ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది హాట్ బ్యూటీ అనసూయ
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ స్టేజ్ నుంచి ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది హాట్ బ్యూటీ అనసూయ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో దక్షాయణి పాత్రలో నటించి.. ఓ రేంజ్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక రంగమత్త పాత్రలో రామ్ చరణ్ సినిమాలో, విమానం, దర్జా వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్లకు కనుకు లేకుండా చేస్తోంది. తాజాగా అనసూయ రాయచోటిలో ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ హాట్ యాంకర్ రాకతో రాయచోటి మొత్తం సందడి వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో అనసూయ ట్రెడిషనల్ హాట్ లుక్స్‌లో అభిమానులను కట్టిపడేసింది. ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూనే మోడ్రన్ టచ్ చేస్తూ బ్లౌజ్‌ను మరింత మోడ్రన్‌గా క్రియేట్ చేసుకుంది. పట్టుచీర కట్టుకొని మోడ్రన్ బ్లౌజులో కుర్రాళ్లను మంత్రముగ్దల్ని చేస్తోన్న ఈ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోగా.. ‘ఈ బ్లౌజ్‌ను జాకెట్ అనడం కంటే బ్రా అంటే బాగుంటుంది అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేయగా, మరికొందరు అనసూయ ట్రెండ్‌ను ఫాలో అవ్వదు.. ట్రెండ్ సెట్ చేస్తుంది, ఇక యంగ్ బ్యూటీస్ అందరూ ఇదే బ్లౌజ్ మోడల్‌ను ఫాలో అవుతారు. ఈ హాట్ యాంకర్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనంటూ ఫన్నీ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.