Trending : ప్లాస్టిక్ సర్జరీకి ముందు.. ఆ తర్వాత.. అదితి రావు హైదరీ పిక్స్ వైరల్

అందానికి చీర కడితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది బ్యూటిఫుల్ అదితి రావు హైదరీ. రీసెంట్ గా 'హీరామండి'లో లైఫ్ టైమ్ బెస్ట్

Update: 2024-05-17 10:50 GMT

దిశ, సినిమా: అందానికి చీర కడితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది బ్యూటిఫుల్ అదితి రావు హైదరీ. రీసెంట్ గా 'హీరామండి'లో లైఫ్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బ్యూటీ.. టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. తన యాక్టింగ్, స్టైల్, లుక్స్ తో అన్ని విధాలుగా మెస్మరైజ్ చేసింది. అయితే ఇంత అందంగా ఉన్న అదితి.. ఒకప్పుడు ఎలా ఉండేదని ఫొటోలను వైరల్ చేస్తున్నారు హేటర్స్. ప్లాస్టిక్ సర్జరీకి ముందు.. ఆ తర్వాత.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా దీనిపై స్పందిస్తున్న అభిమానులు అందం పెరిగితే తప్పేంటి.. మన కళ్లకు ఆనందాన్ని పంచుతుంది కదా.. అని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా అదితి.. సిద్ధార్థ్ తో డేటింగ్ చేసి.. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. కాగా పెళ్లి డేట్ త్వరలో ప్రకటించనుండగా.. ఇప్పటికైనా వీళ్లు మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నందుకు ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. భవిష్యత్తులో ఇద్దరు కలిసి మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఇక సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'హీరామండి'లో అదితితోపాటు సాక్షి, సంజీద, రిచా నటించి మెప్పించారు.



Similar News