Pavitra Lokesh :ఫొటోలు మార్ఫింగ్ చేసి.. కామెంట్స్ చేస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు

సినీ నటి పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తను, నరేష్‌పై వస్తోన్న వార్తలు, ట్రోల్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీలసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2022-11-26 12:20 GMT
Pavitra Lokesh :ఫొటోలు మార్ఫింగ్ చేసి.. కామెంట్స్ చేస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సినీ నటి పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తను, నరేష్‌పై వస్తోన్న వార్తలు, ట్రోల్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీలసులకు ఫిర్యాదు చేశారు. తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి.. అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్ర ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కొన్ని టీవీ ఛానళ్లు, వైబ్ సైట్స్ ఉద్దేశపూర్వకంగా తప్పడు ప్రచారం చేశాయని తెలిపారు. 

READ MORE

Ranasthali Movie Review : క్లైమాక్స్ ట్విస్ట్‌కు మాస్ ఆడియన్స్ ఫిదా 

Tags:    

Similar News