ఐశ్వర్యతో అభిషేక్ విడాకులు.. మరోపెళ్లి చేయమంటూ
ఐశ్యర్య రాయ్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న రూమర్స్‌పై అభిషేక్ ఫైర్ అయ్యాడు.
దిశ,సినిమా: ఐశ్యర్య రాయ్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న రూమర్స్‌పై అభిషేక్ ఫైర్ అయ్యాడు. రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయనను డివోర్స్ గురించి ప్రశ్నించగా.. 'నేను విడాకులు తీసుకుంటే నాకు మరో పెళ్లి మీరు చేస్తారా? ఇలాంటి వార్తలు ప్రచారానికి పనిచేస్తాయి. కానీ, ఎలాంటి ప్రయోజనం ఉండదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లవగా.. తమ నిజమైన అభిమానులు మాత్రం రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లపై నెగెటీవ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.
ఇవి కూడా చదవండి : ధనుష్- ఐశ్వర్య.. మళ్లీ కలవనున్నారా?