మంచు మనోజ్‌పై కోపంతో మందు తాగి రోడ్డుపై రచ్చ చేసిన హీరోయిన్
మూవీస్ విషయం పక్కన పెడితే మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
దిశ, సినిమా: మూవీస్ విషయం పక్కన పెడితే మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో మోహన్ బాబు తర్వాత మంచి పేరు తెచ్చుకున్నది మనోజ్ అనే చెప్పాలి. అయితే తాజాగా మనోజ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మనోజ్, స్నేహ ఉల్లాల్ మంచి స్నేహితులు.
అయితే గతంలో మనోజ్ పుట్టినరోజు సందర్భంగా స్నేహ ఉల్లాల్ గ్రాండ్ పార్టీ అరెంజ్ చేసి, ఫ్రెండ్స్ అందరినీ పిలిచిందట. ఈ విషయం మనోజ్‌కు కూడా తెలుసు. కానీ ఆయన తన పుట్టినరోజున ఫ్యామిలీతో గడుపుతూ, స్నేహ ఉల్లాల్ అరెంజ్ చేసిన పార్టీకి వెళ్లలేదట. దీంతో కోపం వచ్చిన నటి.. మందుతాగి రోడ్డు మీద నానా గొడవ చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
ప్లీజ్ ఆంటీ నేను తట్టుకోలేను.. నన్ను పెళ్లి చేసుకో.. సురేఖవాణికి ప్రపోజ్ చేసిన యువకుడు (వీడియో)