ఆ అవార్డు అందుకోనున్న మోడీ
దిశ,వెబ్‌డెస్క్: స్వీడన్ ప్రధానితో మోడీ శుక్రవారం వర్చువల్‌గా భేటీ కానున్నారు. ఈ సమాశంలో భారత్, స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై దేశాధినేతలు చర్చించుకుంటారు. అమెరికాలో వర్చువల్‌గా జరుగుతున్న సెరావీక్-2021 వార్షిక సదస్సులో కూడా మోడీ పాల్గొననున్నారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో మోడీకి సెరావీక్ ప్రపంచ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు అందించనున్నారు.