ఆరోజు అయోధ్యకు ప్రధాని.. రామమందిరానికి భూమి పూజ

న్యూఢిల్లీ: ఆగస్టు 5న అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లనున్నారు. అక్కడ రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ పూజ కార్యక్రమం ఉదయం 5 గంటలకు ప్రారంభంకానున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీ ఆరోజు మధ్యాహ్నం 1.10 గంటల వరకు అక్కడే ఉంటారని సమాచారం. కాశీకి చెందిన పూజారు, వారణాసికి చెందిన పూజారు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది.

Update: 2020-07-19 01:01 GMT

Tags:    

Similar News