హోం ఐసోలేషన్‎లో ఎమ్మెల్సీ కవిత

దిశ, వెబ్‎డెస్క్ : వచ్చే ఐదు రోజుల పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ అయింది. దీంతో కవిత సెల్ఫ్ క్వారంటైన్‎లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు.

Update: 2020-10-13 09:29 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
వచ్చే ఐదు రోజుల పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్‌లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ అయింది. దీంతో కవిత సెల్ఫ్ క్వారంటైన్‎లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు.

Tags:    

Similar News