బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్ధించిన రాజాసింగ్

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజా సింగ్ సమర్థించారు. పాతబస్తీ ప్రజలు ఎంఐఎం, టీఆర్ఎస్ అభ్యర్థులను తరిమి కొడుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గు చేటని రాజాసింగ్ విమర్శించారు.

Update: 2020-11-24 08:30 GMT

Tags:    

Similar News