పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ప్రశంసనీయం
దిశ, మెదక్ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టే క్రమంలో గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్‌పూర్‌లో సొంత నిధులతో పారిశుద్ధ్య సిబ్బందికి రెండు జతల దుస్తులు, 1500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. Tags: Medak, Mla Mahipal reddy, distribute essential goods
దిశ, మెదక్
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టే క్రమంలో గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్‌పూర్‌లో సొంత నిధులతో పారిశుద్ధ్య సిబ్బందికి రెండు జతల దుస్తులు, 1500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
Tags: Medak, Mla Mahipal reddy, distribute essential goods