నిర్ణయించిన ధరలకే కూరగాయలు విక్రయించాలి

దిశ, మహబూబ్ నగర్: కూరగాయలను నిర్ణయించిన రేట్లకే అమ్మాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వ్యాపారస్తులను కోరారు. లాక్ డౌన్‌ నేపథ్యంలో వ్యాపారస్తులు అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కేసు‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొల్లాపూర్ హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. Tags: mla harshavarthan reddy, vegitables, holesallers, ts news

Update: 2020-03-27 00:56 GMT

దిశ, మహబూబ్ నగర్: కూరగాయలను నిర్ణయించిన రేట్లకే అమ్మాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వ్యాపారస్తులను కోరారు. లాక్ డౌన్‌ నేపథ్యంలో వ్యాపారస్తులు అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కేసు‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొల్లాపూర్ హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్తులతో సమావేశమయ్యారు.

Tags: mla harshavarthan reddy, vegitables, holesallers, ts news

Tags:    

Similar News