కౌన్సిలర్ కార్యాలయం ప్రారంభం

దిశ, నారాయణఖేడ్: ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మంగళపేట్‎లో రెండో వార్డు కౌన్సిలర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నజీబ్, పరశురాం, రామకృష్ణ, రాంచందర్, ఉబేద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం రెండో వార్డ్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అభిషేక్ సెట్కార్‎ను అభినందించారు. ప్రజలు […]

Update: 2020-10-07 08:34 GMT

దిశ, నారాయణఖేడ్: ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మంగళపేట్‎లో రెండో వార్డు కౌన్సిలర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నజీబ్, పరశురాం, రామకృష్ణ, రాంచందర్, ఉబేద్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం రెండో వార్డ్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అభిషేక్ సెట్కార్‎ను అభినందించారు. ప్రజలు సమస్యల పరిష్కారానికి కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News