ధాన్యం లారీ కనిపించడంలేదు

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురంలో పీఎస్సీఎస్‌ లోడింగ్ చేసిన ధాన్యం లారీ కనిపించకుండాపోయింది. మణికంఠ ఆగ్రోస్ రైస్ మిల్లుకు తరలించాల్సిన ధాన్యం లారీని డ్రైవర్ అపహరించుకుపోయాడు. రెండు రోజులుగా ధాన్యం లారీ ఆచూకీ లభించలేదు. దీంతో లారీ మిస్సింగ్‌పై చైర్మన్ రాజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Update: 2020-05-25 01:08 GMT

Tags:    

Similar News