ప్రమాదకర స్థితిలో మీర్‌పేట్ చెరువు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట చెరువు ప్రమాదకర స్థితికి చేరింది. ఏ క్షణమైనా చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు సూచనలు జారీ చేశారు. చెరువు పక్కనే ఉన్న స్మశాన వాటిక నుంచి అలుగు పారుతుండటంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ క్షణం క్షణం భయాందోళనతో జీవిస్తున్నారు. ప్రస్తుతానికి చెరువు కట్ట తెగకుండా అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పటికే చెరువు కట్టకింద ఉన్న స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Update: 2020-10-19 02:17 GMT

Tags:    

Similar News