పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోండి

దిశ, ముషీరాబాద్: పట్టభద్రులంతా ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. గాంధీనగర్ డివిజన్ లోని హిమసాయి అపార్ట్ మెంట్‌లో జరిగిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలసి ఆయన ఆదివారం పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బస్తీ సంఘాల నాయకులకు, యువతకు ఓటరు నమోదు పత్రాలను అందజేశారు.

Update: 2020-10-04 08:01 GMT

దిశ, ముషీరాబాద్:
పట్టభద్రులంతా ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. గాంధీనగర్ డివిజన్ లోని హిమసాయి అపార్ట్ మెంట్‌లో జరిగిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలసి ఆయన ఆదివారం పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బస్తీ సంఘాల నాయకులకు, యువతకు ఓటరు నమోదు పత్రాలను అందజేశారు.

Tags:    

Similar News