ఘనంగా మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గాంధి సెంటర్ సమీపంలో బయ్యారం సహకార సంఘం చైర్మన్ మూల మధూకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, బయ్యారం ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు, నాయకులు అంగోత్ శ్రీకాంత్, వెంకటపతి, శ్రీనివాస్, సంపత్, భద్రయ్య, మంత్ర్యా తదితరులు […]

Update: 2021-10-31 01:40 GMT

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గాంధి సెంటర్ సమీపంలో బయ్యారం సహకార సంఘం చైర్మన్ మూల మధూకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, బయ్యారం ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు, నాయకులు అంగోత్ శ్రీకాంత్, వెంకటపతి, శ్రీనివాస్, సంపత్, భద్రయ్య, మంత్ర్యా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News