రైతు సంక్షేమాభివృద్ధికి సీఎం అహర్నిశలు కృషి
దిశ ప్రతినిధి, ఖమ్మం: రైతు సంక్షేమాభివృద్ధికోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో రూ.40 లక్షలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత ఖర్చులతో ఆయన సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం నిర్మించిన రైతుబంధు వేదికను ప్రారంభించారు. అనంతరం భూసార పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలు, […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: రైతు సంక్షేమాభివృద్ధికోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో రూ.40 లక్షలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత ఖర్చులతో ఆయన సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం నిర్మించిన రైతుబంధు వేదికను ప్రారంభించారు. అనంతరం భూసార పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.