రైతులను ఇబ్బంది పెడితే చర్యలు :ఈటల

దిశ, వెబ్‎డెస్క్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. జగ్గయ్యపల్లెలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతు తెచ్చిన ధాన్యాన్ని ఇబ్బందులు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలని మిల్లుల యజామాన్యానలను ఆదేశించారు. రైతులు, మిల్లుల యజమాన్యాలు పరస్పరం సహరించుకోవాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Update: 2020-10-28 02:45 GMT

Tags:    

Similar News