57 ఏళ్లకే ఆసరా పింఛన్లు

దిశ, హైద‌రాబాద్: ఆసరా పింఛన్ల లబ్ధిదారుల కనీస వయస్సు 57 ఏళ్లకు కుదించామని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. వ‌య‌సు నిర్ధార‌ణ కోసం నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో స్క్రీనింగ్ సెంట‌ర్లను ఏర్పాటు చేయనున్నట్లు సభలో తెలిపారు. అసెంబ్లీలో శ‌నివారం ఆస‌రా పింఛన్ల ప‌థ‌కంపై సభ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ద‌యాక‌ర్ రావు స‌మాధాన‌మిచ్చారు. వృద్ధులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ఆసరా పింఛన్లను ఇస్తున్నామన్నారు. ఆస‌రా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బ‌డ్జెట్‌లో 2020-21 సంవత్సరానికి రూ. […]

Update: 2020-03-14 02:07 GMT

దిశ, హైద‌రాబాద్: ఆసరా పింఛన్ల లబ్ధిదారుల కనీస వయస్సు 57 ఏళ్లకు కుదించామని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. వ‌య‌సు నిర్ధార‌ణ కోసం నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో స్క్రీనింగ్ సెంట‌ర్లను ఏర్పాటు చేయనున్నట్లు సభలో తెలిపారు. అసెంబ్లీలో శ‌నివారం ఆస‌రా పింఛన్ల ప‌థ‌కంపై సభ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ద‌యాక‌ర్ రావు స‌మాధాన‌మిచ్చారు.

వృద్ధులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ఆసరా పింఛన్లను ఇస్తున్నామన్నారు. ఆస‌రా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బ‌డ్జెట్‌లో 2020-21 సంవత్సరానికి రూ. 11,758 కోట్లు కేటాయించిందని స‌భ‌కు వివ‌రించారు.

tag; minister errabelli, assembly, aasara pension, ts news

Tags:    

Similar News