హైపర్ కమిటీ ద్వారానే గనుల కేటాయింపు..
దిశ, వెబ్‌డెస్క్ : మైనింగ్ లీజుల కేటాయింపులను ఇకపై హైపవర్ కమిటీ ద్వారానే జరపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఆ ఆక్షన్ ద్వారా మైనింగ్ లీజులను హై పవర్ కమిటీ ద్వారా ఖరారు చేసేలా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఏపీ భూగర్బ గనుల శాఖ ఉన్నతాధికారి కన్వీనర్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆర్థిక, పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శులు, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉండనున్నారు.