పంజాబ్‌లో నేలకూలిన మిగ్ 29 ఫైటర్ జెట్

న్యూఢిల్లీ: పంజాబ్‌లో మిగ్ 29 ఫైటర్ జెట్ శుక్రవారం నేలకూలింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ జెట్ ట్రెయినింగ్ మిషన్‌లో ఉండగా.. జలంధర్‌లో క్రాష్ అయింది. ఈ దుర్ఘటన నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. రెస్క్యూ హెలికాప్టర్ ద్వారా అతన్ని వెంటనే రక్షించినట్టు ఐఏఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫైటర్ జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఆ విమానాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో జెట్ కూలిపోయిందని వివరించింది. అయితే, పైలట్‌ను రెస్క్యూ హెలికాప్టర్ ద్వారా […]

Update: 2020-05-08 02:22 GMT

న్యూఢిల్లీ: పంజాబ్‌లో మిగ్ 29 ఫైటర్ జెట్ శుక్రవారం నేలకూలింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ జెట్ ట్రెయినింగ్ మిషన్‌లో ఉండగా.. జలంధర్‌లో క్రాష్ అయింది. ఈ దుర్ఘటన నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. రెస్క్యూ హెలికాప్టర్ ద్వారా అతన్ని వెంటనే రక్షించినట్టు ఐఏఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫైటర్ జెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఆ విమానాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో జెట్ కూలిపోయిందని వివరించింది. అయితే, పైలట్‌ను రెస్క్యూ హెలికాప్టర్ ద్వారా కాపాడినట్టు తెలిపింది.

tags: helicopter, rescue, crashed, pilot, IAF

Tags:    

Similar News