గాంధీభవన్‌లో సందడి.. వరుస సమావేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీభవన్‌లో శనివారం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎల్లుండి నిర్వహించే భారత్ బంద్, రాష్ట్రంలో నిర్వహించిన దళిత దండోరా సభలపై చర్చించేందుకు ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జీలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, ఈ నెల 27న నిర్వహించే బంద్పై సమీక్షించారు. ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు.