చందానగర్ ఏటీఎమ్‌లో భారీ చోరీ
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చందానగర్ ఏటీఎమ్‌లో భారీ చోరీ జరిగింది. స్థానిక ఎస్‌బీఐ ఏటీఎమ్‌లో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి రూ.15 లక్షల నగదును దొంగిలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, దొంగల కోసం వేట కొనసాగిస్తున్నారు.