మర్కజ్ మసీదు మౌలాపై ఎఫ్ఐఆర్
దేశంలో కరోనా కేసులకు బీజం వేసిన మర్కజ్ మసీద్ మౌలాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మర్కజ్ మసీదులో మార్చి 10న తబ్లీఘీ-జామాత్ ప్రార్థనల కోసం విదేశాల నుంచి మత బోధకులు హాజరయ్యారు. వీరి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ఆగ్రహించిన ఢిల్లీ ప్రభుత్వం కేసు నమోదు చేయాల్సింది ఆదేశించింది. తబ్లీఘీ-జామాత్ ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందిని క్వారంటైన్ కు తరలించి వారిని పరీక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ హాజరైయ్యారు. […]
దేశంలో కరోనా కేసులకు బీజం వేసిన మర్కజ్ మసీద్ మౌలాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మర్కజ్ మసీదులో మార్చి 10న తబ్లీఘీ-జామాత్ ప్రార్థనల కోసం విదేశాల నుంచి మత బోధకులు హాజరయ్యారు. వీరి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ఆగ్రహించిన ఢిల్లీ ప్రభుత్వం కేసు నమోదు చేయాల్సింది ఆదేశించింది. తబ్లీఘీ-జామాత్ ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందిని క్వారంటైన్ కు తరలించి వారిని పరీక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ హాజరైయ్యారు. దేశంలోని కరోనా పాజిటివ్ కేసులకు మూలం తబ్లీఘీ-జమాత్ ప్రార్థనలే. తెలంగాణ, కశ్మీర్ లో మృతి చెందిన వారంతా ఈ ప్రార్థనలకు వెళ్లిన వారే. ఈ నేపథ్యంలో నిజాముద్దీన్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు పటిష్ట నిఘా ఉంచారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రార్థనలకు వెళ్లిన వారి సమచారం తెలపాల్సిందిగా ట్విట్టర్ వేదికగా అభ్యర్థిస్తున్నారు.
మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. వారి గురించి ఎవరికి సమాచారం ఉన్నా వెంటనే ప్రభుత్వానికి తెలియపరచాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తున్నది
— Telangana CMO (@TelanganaCMO) March 30, 2020
Tags: markaj masjid,case file,moula,alerady two death’s,corona virus