కరోనాతో మావోయిస్టు నేత మధుకర్ మృతి..!
దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టు కీలక నేత గడ్డం మధుకర్ కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు సమాచారం. అయితే ఈనెల 2వ తేదీన మధుకర్ కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం వరంగల్‌కు వచ్చిన సమయంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మధుకర్ 1999లో పీపుల్స్‌వార్‌లో చేరారు. మధుకర్‌పై రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.