ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు హతం

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. రాంచీ జిల్లాలోని ఛేట్ గ్రామం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి పోలీసు బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేదిత పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) ఏరియా కమాండర్ పునరై ఒరాన్ మృతి చెందారు. మిగలిన వారి కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని రాంచీ ఎస్ఎస్‌పీ సురేందర్ ఝా తెలిపారు.

Update: 2020-12-22 21:27 GMT

Tags:    

Similar News