అంబేద్కర్ దైవంతో సమానం : మంద కృష్ణ

దిశ, నర్సంపేట: అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి రాజద్రోహం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ రూరల్ జిల్లా కమిటీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నర్సంపేటలో నిరసన సభ నిర్వహించారు. ఈ సభలో మంద కృష్ణ పాల్గొని మాట్లాడుతూ.. అంబేద్కర్ తమకు దైవంతో సమానమని‌ అలాంటి మహనీయుడు నివసించిన ఇంటిపై దాడి చేసిన దుండగులు ఎంతటి వారైనా గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.

Update: 2020-07-30 07:26 GMT

Tags:    

Similar News