లారీ ఢీ… వ్యక్తి స్పాట్ డెడ్
దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు నగరంలోని గిరింపేట వద్ద శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొని టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులుఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన వ్యక్తి తవణంపల్లి మండలం తడకర గ్రామానికి చెందిన శంకర్ గా గుర్తించేవారు.