సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Update: 2020-08-01 07:28 GMT

Tags:    

Similar News