సీఎం రిలీఫ్ ఫండ్‌కు మహేశ్వర శర్మ రూ. లక్ష విరాళం
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని పసల్‌వాది గ్రామంలో జ్యోతిర్వాసు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం ప్రకటించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పట్టణానికి చెందిన శాంతా డెవలపర్ నిర్వాహకులు దారం సంజయ్ కుమార్‌తో కలసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మహేశ్వర శర్మ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారించాలంటే అందరం లాక్‌డౌన్‌కు కట్టుబడి ఉండాలన్నారు. Tags : Maheshwara Sharma, donates, lakh, […]
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని పసల్‌వాది గ్రామంలో జ్యోతిర్వాసు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.లక్ష విరాళం ప్రకటించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు పట్టణానికి చెందిన శాంతా డెవలపర్ నిర్వాహకులు దారం సంజయ్ కుమార్‌తో కలసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మహేశ్వర శర్మ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారించాలంటే అందరం లాక్‌డౌన్‌కు కట్టుబడి ఉండాలన్నారు.
Tags : Maheshwara Sharma, donates, lakh, CM Relief Fund, sangareddy, medak