రెండున్నర లక్షలు దాటిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్‌ఎస్ దరఖాస్తులు రెండున్నర లక్షలు దాటాయి. 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,56,504 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటి ద్వారా రూ. 26.07 కోట్లు ఖజానాకు చేరాయి. గ్రామపంచాయితీల పరిధిలో 91,792 దరఖాస్తులతో రూ. 9.43కోట్లు, మునిసిపల్ కార్పోరేషన్ల నుంచి 59,793 దరఖాస్తులు, రూ.6.03 కోట్లు, మునిసిపల్ కౌన్సిల్‌ల పరిధిలో 1,04,919 దరఖాస్తుల నుంచి రూ.10.59 కోట్లు ప్రభుత్వానికి చేరినట్టు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఆర్‌ఎస్ దరఖాస్తులు రెండున్నర లక్షలు దాటాయి. 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,56,504 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటి ద్వారా రూ. 26.07 కోట్లు ఖజానాకు చేరాయి. గ్రామపంచాయితీల పరిధిలో 91,792 దరఖాస్తులతో రూ. 9.43కోట్లు, మునిసిపల్ కార్పోరేషన్ల నుంచి 59,793 దరఖాస్తులు, రూ.6.03 కోట్లు, మునిసిపల్ కౌన్సిల్‌ల పరిధిలో 1,04,919 దరఖాస్తుల నుంచి రూ.10.59 కోట్లు ప్రభుత్వానికి చేరినట్టు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 15వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అవకాశం ఉంది.