పాడైన రాములోరి లగ్గం లడ్డు… అధికారులు ఏం చేశారంటే..!
దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలంలో ఇటీవల శ్రీరామనవమిని పురస్కరంచుకొని రాములోరి కళ్యాణం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఆ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో రాకపోవడంతో, భక్తులకు పంచేందుకు చేసిన దాదాపు 4,260 లడ్డూలు పాడైపోయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ఆలయ ఈవో శివాజీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, సంబంధిత ఉద్యోగి నుండి రూ. 85,200 లను రికవరీ చేయ్యాలని అదేశించారు.