ఇది చూస్తే తెల్వదా.. వారి కష్టాలేంటో..?

దిశ, రంగారెడ్డి: ప్రతి ఒక్కరిపై లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. పనిచేస్తే గానీ ఆ పూట గడవనివారి పరిస్థితి అయితే దారుణంగా మారింది. నేడు చోటు చేసుకున్న ఓ సంఘటన పేదలు ఏ స్థాయిలో అల్లాడుతున్నారో అనేది అద్దపడుతది. విషయమేమిటంటే.. రేక్కడితేగానీ డొక్క నిండని నిరుపేదలు లాక్ డౌన్ సడలింపులతో రోడ్డెక్కుతున్నారు. అయితే మంగళవారం తనయుడిని సహాయంగా తోపుడు బండిపై కూరగాయలు తీసుకొని పోతున్నారు. చిన్న బాలుడైన అతనికి కాళ్లకు చెప్పులు కూడా లేవు. లాక్‌డౌన్‌ కారణంగా […]

Update: 2020-05-19 03:15 GMT

దిశ, రంగారెడ్డి: ప్రతి ఒక్కరిపై లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. పనిచేస్తే గానీ ఆ పూట గడవనివారి పరిస్థితి అయితే దారుణంగా మారింది. నేడు చోటు చేసుకున్న ఓ సంఘటన పేదలు ఏ స్థాయిలో అల్లాడుతున్నారో అనేది అద్దపడుతది. విషయమేమిటంటే.. రేక్కడితేగానీ డొక్క నిండని నిరుపేదలు లాక్ డౌన్ సడలింపులతో రోడ్డెక్కుతున్నారు. అయితే మంగళవారం తనయుడిని సహాయంగా తోపుడు బండిపై కూరగాయలు తీసుకొని పోతున్నారు. చిన్న బాలుడైన అతనికి కాళ్లకు చెప్పులు కూడా లేవు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో పూట గడవడానికి చాలా కష్టంగా ఉండడంతో వారిద్దరూ ఎర్రటి ఎండలో ఎల్బీనగర్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలోని గల్లీలల్లో తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నారు.

Tags:    

Similar News