గాయపడిన వ్యక్తికి నాయకుల పరామర్శ

దిశ, ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్ పూర్ డివిజన్ పటాన్ బస్తీలో హజరత్ మియా మసీదును అనుకుని ఉన్న గోడకూలిపోయింది. మసీదుకు చెందిన ముర్షీద్ సయ్యద్ అలీఖున్ మీరి చిన్న గాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా విషయం తెలుసుకున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు పలువురు నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని అలీ ఖున్ మీరిని పరామర్శించారు.

Update: 2020-09-20 11:29 GMT

Tags:    

Similar News