సామాన్యుడి పాలిట శాపం.. మధ్యప్రదేశ్‌లో సెంచరీ బాదిన పెట్రోల్
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం వరుసగా ఇంధన చార్జీలు పెంచుకుంటూ పోతుండటంతో మధ్యప్రదేశ్‌లో తొలిసారిగా లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. దీంతో దేశవ్యాప్తంగా రాజస్థాన్ తర్వాత పెట్రోల్ ధర సెంచరీ దాటిన రెండో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. గురువారం ఫ్యూయల్ చార్జీలు వరుసగా పదోరోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.34 పైసలు, డీజిల్‌పై రూ.32పైసలు పెరిగాయి. తాజా పెంపుదలతో మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌లో తొలిసారిగా లీటర్ పెట్రోల్ రూ.100.25కు చేరగా, డీజిల్ రూ.90.35గా ఉంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం వరుసగా ఇంధన చార్జీలు పెంచుకుంటూ పోతుండటంతో మధ్యప్రదేశ్‌లో తొలిసారిగా లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. దీంతో దేశవ్యాప్తంగా రాజస్థాన్ తర్వాత పెట్రోల్ ధర సెంచరీ దాటిన రెండో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.
గురువారం ఫ్యూయల్ చార్జీలు వరుసగా పదోరోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.34 పైసలు, డీజిల్‌పై రూ.32పైసలు పెరిగాయి. తాజా పెంపుదలతో మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్‌లో తొలిసారిగా లీటర్ పెట్రోల్ రూ.100.25కు చేరగా, డీజిల్ రూ.90.35గా ఉంది.