రామాయణం

poem

Update: 2024-01-22 04:54 GMT

రావణ

పతనానికి కారణం

సముద్రమంత

అతని అహంకారమే.!

రాముని

విజయానికి కారణం

గంగా నది యంత

అతని ఆత్మవిశ్వాసమే.!

మానవులకు ఆదర్శం

సకల సుగుణాల రాశులు

సీతా రాములు.!!

రామాయణమంటే

వన వాసంతో

మనః వాసం వరకు

సాగినదే

రామాయణము.!!

కమలేకర్ శ్యామ్ ప్రసాద్ రావు.

9441076632

Tags:    

Similar News

తొడుగు