ఓటు..!!

poem

Update: 2023-10-09 00:30 GMT

మా యింటి కొచ్చిండు

కుదలరావూరి పెద్దలు

వొంగి దొంగ దండాలు పెడుతూ

ఓటేయమన్నారు!

ఇల్లు కట్టిస్తామన్నాడు

పిల్ల వాడ్ని బడికి

పంపిస్తామన్నారు!

సారా పోయిస్తా నీకు

నీ బిడ్డకు సైకిల్

యిప్పిస్తామన్నారు!

కుంభకోణంలోనా

కుమ్ముకొని ఉన్నోడికి

ఆ ఓటు అమ్మేటీ

అవ్యాగి గాడు

మెచ్చినా నా ఓటు

నచ్చినోనికి వేసి నిజమైన

గెలుపు నీది కాదు నాది

అని నవ్వుకుందామె !!

బి ప్రవీణ్

సీకేఎం కళాశాల

81424 60664

Tags:    

Similar News

తొడుగు