మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే బీకేర్‌ఫుల్
వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత చాలా మంది థైరాయిడ్ వ్యాధి భారిన పడుతున్నారు. ఇక ఇది చిన్న గ్రంధి అయినా మన శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్ : వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత చాలా మంది థైరాయిడ్ వ్యాధి భారిన పడుతున్నారు. ఇక ఇది చిన్న గ్రంధి అయినా మన శరీరంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.హార్మోన్ల అసమతుల్యత వలన థైరాడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే కొన్ని సార్లు దీని లక్షణాలు కనిపిస్తే, మరికొన్ని సార్లు లక్షణాలు ఏం కనిపించవంట. కానీ శరీరంలో అనేక రకాల సమస్యలు కనిపిస్తాయంట. దాని ద్వారా థైరాయిడ్ గుర్తించవచ్చంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- థైరాయిడ్ ప్రభావం మొదట మీ మానసిక స్థితిపై కనిపిస్తుంది. నిద్రలేమి, అలసట, లాంటి సమస్యలు ద్వారా దీన్ని గుర్తించవచ్చు.
- థైరాయిడ్ గ్రంథిలో ఆటంకం ఏర్పడినప్పుడు, అది జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల పొట్టను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, మలబద్ధకం, గ్యాస్ ఎక్కువగా ఏర్పడడం, కడుపు ఉబ్బరం మొదలైన సమస్యలు స్థిరంగా ఉంటాయి.
- థైరాయిడ్‌తో బాధపడుతున్నప్పుడు ఒకరు లావుగా మారితే, మరొకరు కూడా వేగంగా బరువు తగ్గవచ్చు. ఈ రెండు పరిస్థితులు ఆరోగ్యానికి హానికరం
- .Read more: