ఇలా కల వస్తే మీ అంత అదృష్టవంతుడే ఉండడంట?

నిద్రపోయినప్పుడు కలలు కనడం అనేది చాలా సహజం. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని కలలు అశుభ ఫలితాలు ఇస్తాయి. అయితే రాత్రి నిద్రించే సమయంలో ఈ కల

Update: 2023-05-10 04:23 GMT
ఇలా కల వస్తే మీ అంత అదృష్టవంతుడే ఉండడంట?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : నిద్రపోయినప్పుడు కలలు కనడం అనేది చాలా సహజం. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని కలలు అశుభ ఫలితాలు ఇస్తాయి. అయితే రాత్రి నిద్రించే సమయంలో ఈ కల వస్తే వారం అదృష్టవంతులే ఉండరంట. ఇంతకీ ఆ కల ఏంటీ అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చూద్దాం.

స్వప్నశాస్త్రం ప్రకారం.. కలలో వర్షం పడుతున్నట్లు కల వస్తే అది చాలా మంచిదంట. త్వరలో మీ పై సంపద వర్షంలా కురుస్తుందని అర్థం అంట. అలాగే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు, కష్టాలన్నీ తొలిగిపోయి, మీరు సంతోషంగా ఉండబోతున్నారు అనడానికి కలలో వర్షం కనిపించడం సంకేతం అంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు. ఇక వీటిని కొందరు నమ్మితే, మరికొందరు లైట్‌గా తీసుకొని వదిలేస్తుంటారు.

Also Read...

మెదడులో నొప్పి గ్రాహకాలు ఉండవు.. అయినా తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Tags:    

Similar News