భార్య కంటే భర్త ఎందుకు పెద్దగా ఉండాలో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసే సమయంలో ప్రతి ఒక్కటీ ఆలోచించి చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువ ఉండేలా చూస్తారు. 9

Update: 2023-03-18 06:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసే సమయంలో ప్రతి ఒక్కటీ ఆలోచించి చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువ ఉండేలా చూస్తారు. 90 శాతం పెళ్లీలు కూడా ఇదే విధంగా జరుగుతాయి.

అయితే భార్య వయసు కంటే భర్త వయసు ఎందుకు ఎక్కువగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. మగవారి మైండ్ కంటే ఆడవాళ్లు కొన్ని రేట్లు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీంతో ఒకే ఏజ్ ఉన్న స్త్రీ,పురుషులకు పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. అలాగే,భర్త కంటే ముదే భార్య వృద్ధురాలు అయితే భార్య, భర్తకు ఎటువంటి సేవలు చేయలేదు,అలాగే భార్యకు భర్త ఎలాంటి సేవలు చేయలేరు కాబట్టి తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని పూర్వకాలం నుంచే భార్య కంటే భర్త పెద్దవాడైతేనే పెళ్లి చేసేవారు. అలా ఈ ఆచారం ఇంకా అమలులోనే ఉంది. 

Also Read..

పెళ్లి చేసుకునే అమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. ఏమిటంటే? 

Tags:    

Similar News