ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఏంటో తెలుసా?
అబద్ధాలు చెప్పడం కామన్. ప్రతీ ఒక్కరూ అబద్ధాలు చెబుతుంటారు. అయితే కొందరు ప్రతీ చిన్న విషయానికి అబద్ధం చెబుతుంటారు. కాగా, మన ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
దిశ, వెబ్‌డెస్క్ : అబద్ధాలు చెప్పడం కామన్. ప్రతీ ఒక్కరూ అబద్ధాలు చెబుతుంటారు. అయితే కొందరు ప్రతీ చిన్న విషయానికి అబద్ధం చెబుతుంటారు. కాగా, మన ఇండియాలో ఎక్కువ మంది చెప్పే అబద్ధాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మన ఇండియాలో ఎక్కువ మంది చెప్పే వాటిలో, నా దగ్గర రూపాయి లేదు, చేతిలో వేల రూపాయిలు ఉన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని చెబుతుంటారంట. అలాగే, ఎవరైనా ఆడవాళ్లను ప్రేమిస్తే, నువ్వు నా ఫస్ట్ లవ్, నువ్వంటే నాకు చాలా ప్రాణం అని చెబుతారంట. అలాగే ఎక్కుగా నేను రేపటి నుంచి మందు తాగడం, సిగరేట్ తాగడం మానేస్తా అనేటు వంటివి ఎక్కువ చెబుతుంటారంట. అంతే కాకుండా నా ఫొన్ సైలెంట్‌లో ఉంది, నేను రేపటి నుంచి బాగుంటా ఇలాంటివి ఎక్కువ చెబుతారంట.
Also Read...