చాణక్య నీతి : ఆ విషయంలో పురుషులకంటే స్త్రీలకే కోరికలు ఎక్కువంట
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలను తెలియజేశాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి వ్యక్తులతో ఎలా మెదగాలి,స్త్రీలు ఎలాంటి నీతి సూత్రాలు
దిశ, వెబ్‌డెస్క్ : ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలను తెలియజేశాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి వ్యక్తులతో ఎలా మెదగాలి,స్త్రీలు ఎలాంటి నీతి సూత్రాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాలను ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. అలాగే, కొన్ని విషయాల్లో పురుషులకంటే మహిళలకే ఎక్కువ కోరికలు ఉంటాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
పురుషులకంటే స్త్రీలకే ఆకలి ఎక్కువంట.మహిళలు, పురుషులకంటే, ఎక్కవ శ్రమిస్తుంటారు. అందువలన సాధారణంగా శక్తి కూడా కావాలి. అందువలన మహిళలకు ఆకలి ఎక్కువ ఉంటుదంటున్నాడు చాణక్య నీతి. లఅలాగే స్త్రీలకు పురుషులకంటే తెలివి నాలుగు రేట్లు, ధైర్యం ఆరు రేట్లు, కామం ఎనిమిది రేట్లు ఎక్కువగా ఉంటుందని చాణక్యుడు ఓ శ్లోకంలో స్త్రీ లక్షణాలను తన నీతి శాస్త్రంలో వివరించాడు.
Also Read..