కుక్కలు మనిషి చావును ముందే పసిగడతాయా? (వీడియో)

కుక్కలు మనిషి చావును ముందే పసిగడతాయా? ఇది నమ్మశక్యమైన విషయమేనా అని తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి. Can dogs sense human death

Update: 2022-12-18 12:48 GMT
కుక్కలు మనిషి చావును ముందే పసిగడతాయా? (వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కుక్కలు ఏడుస్తుంటే ఎవరో చనిపోబోతున్నారు, అందుకే అవి అంతలా ఏడుస్తున్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు అవి ఎటువైపు చూస్తూ ఏడుస్తున్నాయో గమనించి అటువైపు నివాసం ఉండే ఇళ్లలో ఎవరో చనిపోతున్నారేమో అని భావిస్తూ ఉంటారు. ఇది నిజామా, కోఇన్సిడెన్సా తెలియదు కానీ ఒక్కోసారి అలానే జరుగుతుంటాయి. అయితే కుక్కలు మనిషి చావును ముందే పసిగడతాయా? ఇది నమ్మశక్యమైన విషయమేనా అని తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి.

ఖరము పాలు గరిటెడైనను చాలు.

Tags:    

Similar News